ఉదయగిరిలో 29న గంధమహోత్సవం

79చూసినవారు
ఉదయగిరిలో 29న గంధమహోత్సవం
జిల్లాలోని ఉదయగిరి పట్టణంలోని కోన కాలువ సమీపంలో ఉన్న శ్రీ హజరత్ సయ్యదీనా మహబూబ్ సుభా హాని గంధ మహోత్సవం ఈ నెల 29వ తేదీన జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. 29వ తేదీ రాత్రి మహబూబ్ సాహెబ్ చిన్న కుమారుడు కరిముల్లా మోయిని ఇంటి నుంచి గంధం మేల తాళాలు పకీరుల జరుబుల మధ్య ఊరేగింపుగా దర్గాకు చేరుతుందన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చదివింపులు అనంతరం గంధాన్ని భక్తులకు పంచి పెడతారు. భక్తులు భారీగా తరలిరావాలని కోరారు.

సంబంధిత పోస్ట్