దుత్తలూరులో రా కదలిరా బహిరంగ సభ సమావేశం

603చూసినవారు
దుత్తలూరులో రా కదలిరా బహిరంగ సభ సమావేశం
ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలంలో నెల్లూరులో జరగబోయే రా కదలిరా బహిరంగసభ గురించి సమీక్షా సమావేశాన్ని మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లినేని వెంకటరామారావు శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు వికాస్ హరికృష్ణ, దుత్తలూరు మండలం నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్