వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్న చిరు వ్యాపారస్తులు

83చూసినవారు
నెల్లూరు జిల్లా ఉదయగిరి, దుత్తలూరు, కలిగిరి, కొండాపురం, జలదంకి, వరికుంటపాడు, వింజమూరు మండలాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది. గత నాలుగైదు రోజుల నుంచి ఆకాశం మేఘమృతమైనప్పటికీ వర్షం లేదు. నిన్న, ఇవాళ మాత్రం ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. దీంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేసినప్పటికీ. పలువురు చిరు వ్యాపారస్తులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

సంబంధిత పోస్ట్