ఘటిక సిద్దేశ్వరంలో ప్రత్యేక పూజలు

53చూసినవారు
ఘటిక సిద్దేశ్వరంలో ప్రత్యేక పూజలు
సీతారాంపురం మండలం పోలంగారి పల్లి సమీపంలో ఉన్న ఘటిక సిద్దేశ్వరంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఘటిక సిద్దేశ్వరంలో ఉన్న మహాశివుడు, అన్నపూర్ణాదేవి, కాశినాయన స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చుట్టుపక్క గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని స్వామి వార్లను దర్శించుకున్నారు. కాగా అడవి ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రాన్ని సందర్శించడానికి భక్తులు భారీగా వచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్