ఫేంగల్ తుఫాన్ నెల్లూరు జిల్లాతో పాటు సరిహద్దు ప్రాంతాలను సైతం కుదిపేసింది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సంగం, చేజర్ల, బుచ్చి కావలి, కందుకూరు, వరికుంటపాడు సమీపంలో గల పామూరు పరిసర ప్రాంతాలలో వర్షం బీభత్సం సృష్టించింది. పలు మర్డర్ కేంద్రాలు గ్రామాల్లో మూడు అడుగుల మేర వర్షపు నీరు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక చిరు వ్యాపారస్థులు, ప్రయాణికులు పరిస్థితి అయితే వర్ణనాతీతంగా మారింది.