పశు వైద్య శిబిరం గాలికుంటు నివారణ టీకాలు

77చూసినవారు
పశు వైద్య శిబిరం గాలికుంటు నివారణ టీకాలు
దుత్తలూరు మండలం నర్రవాడ పంచాయతీ ఉలవవారిపాలెం గ్రామంలో ఈరోజు శుక్రవారం 23-8-2024 నర్రవాడ ఇన్చార్జి పశువైద్యాధికారి మధు ఆదేశాల మేరకు పశు వైద్య సిబ్బంది గ్రామంలోని పశువులకు గాలికుంటు వ్యాక్సినేషన్ మరియు నాలుగు నెలల దూడలకు బ్లూసిల్ల టీకాలు వేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్