వింజమూరు: మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డిని కలిసిన వింజమూర్ వైసిపి నాయకులు

80చూసినవారు
వింజమూరు: మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డిని కలిసిన వింజమూర్ వైసిపి నాయకులు
మాజీ ఎంపీ, నెల్లూరు జిల్లా పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి ని వింజమూరు మండలం వైసీపీ నాయకులు కార్యకర్తలు శనివారం శుక్రవారం నెల్లూరులోని రాజమోహన్ రెడ్డి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా మారుతున్న రాజకీయ స్థితిగతులపై రాజమోహన్ రెడ్డి వారితో చర్చించారు. పార్టీ నాయకులందరూ ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కస్తూ ఉండాలని ఆయనకు దిశా నిర్దేశం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్