అనంత: బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలి

59చూసినవారు
అనంత: బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలి
బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటించాలని కూటమి ప్రభుత్వానికి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు పోతుల నాగరాజు విజ్ఞప్తి చేశారు. ఆదివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ, లోకేశ్ తో పాటు ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వారిని ఉప ముఖ్యమంత్రులుగా చేయాలని అన్నారు. బలహీనవర్గాలకు రాజకీయాలలో సమన్యాయం కల్పించే బాధ్యత పార్టీలదే అని అన్నారు.

సంబంధిత పోస్ట్