అనంత: స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూత అందించటమే సీఎం లక్ష్యం

78చూసినవారు
అనంత: స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూత అందించటమే సీఎం లక్ష్యం
అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డీఆర్డీఏ, మెప్మా అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక చేయూత అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. అనంతపురం నగరానికి మహిళా మార్టులు తీసుకొస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్