అనంతపురం: రైతులకు ఇన్సూరెన్స్ ప్రకటించాలని నిరసన

52చూసినవారు
అనంతపురం: రైతులకు ఇన్సూరెన్స్ ప్రకటించాలని నిరసన
అనంతపురం జిల్లాలో 31 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని బుధవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో టవర్ క్లాక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 2023 ఖరీఫ్, రబీ ఇన్సూరెన్స్ ప్రకటించి జిల్లా రైతాంగాన్ని, కూలీలను ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్