ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదినం సందర్భంగా మంగళవారం అనంతపురం నగరంలోని కమలా నగర్ లో ఉన్న వృద్ధ ఆశ్రమం నందు నిరుపేద వృద్ధులకు బ్రెడ్లు, ఫలహారాలు అందజేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజీ బషీర్ అహ్మద్, ప్రసాద్ రెడ్డి, కవితా, పొలక్క, బాబా, దాదు, లక్ష్మి, నాయుడు తదితరులు పాల్గొన్నారు.