శ్రీశైలం పీఠాధిపతిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

80చూసినవారు
శ్రీశైలం పీఠాధిపతిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
అనంతపురం జిల్లా, పాత గుంతకల్లులోని జగద్గురు మఠంలో శ్రీశైలం పుణ్యక్షేత్రం జగద్గురు పీఠాధిపతి చిన్న సిద్ధరామయ్య పండితా రాధ్య స్వామివారిని బుధవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ దర్శించుకున్నారు. అనంతరం చిన్న సిద్ధరామయ్య పండితా రాధ్య స్వామివారి మాజీ ఎమ్మెల్యేను జితేంద్ర గౌడ్ ను తీర్థ ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్