పెట్టుబడిదారీ వ్యవస్థలో పేద, ధనిక మధ్య అంతరాలు అనివార్యం

61చూసినవారు
పెట్టుబడిదారీ వ్యవస్థలో పేద, ధనిక మధ్య అంతరాలు అనివార్యం
పాలకవర్గ స్వభావం మారితేనే సమ సమాజం సాధ్యమవుతుందని కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ రామచంద్రన్ పేర్కొన్నారు. ఆదివారం అనంతపురంలో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లెనిన్ శత వర్ధంతి సభ జరిగింది. నేటి పెట్టుబడిదారి వ్యవస్థలో పేద ధనికుల మధ్య అంతరాలు అనివార్యమని లెనిన్, మార్క్స్ రచనల్లో తెలియజేశారన్నారు.

సంబంధిత పోస్ట్