రెండు లక్షలు లంచం వ్యవహారం లో ఎంఈఓపై సస్పెన్షన్ వేటు

58చూసినవారు
రెండు లక్షలు లంచం వ్యవహారం లో ఎంఈఓపై సస్పెన్షన్ వేటు
రెండు రోజులు క్రితం అనంతపురంలో రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన కూడేరు మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ ను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు కడప ఆర్జేడీ గురువారం సస్పెండ్ ఉత్తర్వులను జారీ చేశారని పేర్కొర్నారు. గోటుకూరు వద్ద గల వెరీ డైన్ ఏ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం నుంచి లంచం డిమాండ్ చేశాడనే కారణంతో సస్పెండ్ చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్