జిల్లా ఎస్పీ జగదీష్ తో ప్రోబిషన్ అధికారులు భేటీ

63చూసినవారు
జిల్లా ఎస్పీ జగదీష్ తో ప్రోబిషన్ అధికారులు భేటీ
అనంతపురం జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ నాగమద్ధయ్య అసిస్టెంట్ కమిషనర్ మునిస్వామి ఎస్పీ జగదీష్ ను శుక్రవారం కలిశారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో అక్రమ మద్యం, సరిహద్దు వద్ద చేపట్టాల్సిన తనిఖీ గురించి చర్చించారు.

సంబంధిత పోస్ట్