అనంత వాసికి ద్వితీయ బహుమతి

73చూసినవారు
అనంత వాసికి ద్వితీయ బహుమతి
ఇటీవల హైదరాబాదులో తెలంగాణ సంగీత నాట్య అకాడమీ ఆధ్వర్యంలో.. పొట్టి శ్రీరాములు తెలంగాణ తెలుగు యూనివర్సిటీ అవరణలో ది ఆల్ ఇండియా కాంపిటీషన్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ 2024 పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించి ద్వితీయ బహుమతి పొందారు అనంతపురం వాసి మహబూబ్ సోహ. ఈ సందర్భంగా శుక్రవారం వారిని కలిసి డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని అత్యుత్తమ ప్రదర్శన చేయాలని, రాష్ట్రానికి, దేశానికి, పేరు తేవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్