ధర్మవరం లో నేడు చెన్నైకు బస్సు సర్వీస్ ప్రారంభం

76చూసినవారు
ధర్మవరం లో నేడు చెన్నైకు బస్సు సర్వీస్ ప్రారంభం
ధర్మవరం పట్టణం నుంచి చెన్నైకు నూతన బస్సు సర్వీసు బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతులు మీదుగా ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ధర్మవరం నుంచి కొత్తచెరువు, పుట్టపర్తి, కదిరి, మదనపల్లి, తిరుపతి మీదుగా బస్సు సర్వీసును నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ధర్మవరంలో రాత్రి 8గంటలకు బయలుదేరి మరసటి రోజు ఉదయం 6గంటలకు చెన్నై కు చేరుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్