ధర్మవరం: పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా

61చూసినవారు
ధర్మవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ నేత హరీశ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ధర్మవరం పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించామన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్