విశాఖపట్నంలో సెప్టెంబరు 1, 2, 3వ తేదీలలో జరుగు ఏఐటీయూసీ జాతీయ సమ్మేళనం జయప్రదం చేయాలని ధర్మవరం పట్టణం విద్యుత్ మీటర్ రీడర్లతో కలసి ఏఐటీయూసీ సభ్యులు శుక్రవారం వాల్ పోస్టర్లు విడుదల చేశారు. ఏఐటీయూసీ ఆంజనేయులు మాట్లాడుతూ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, గనులు కేటాయించాలని, విద్యుత్ మీటర్ రీడింగ్స్ సమస్యలను పరిష్కరించాలన్నారు.