కౌంటింగ్ రోజు తాడిపత్రి లో అష్టదిగ్బంధనం చేసేలా ప్రణాళికలు

561చూసినవారు
కౌంటింగ్ రోజు తాడిపత్రి లో అష్టదిగ్బంధనం చేసేలా ప్రణాళికలు
తాడిపత్రి పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేసేలా అనంతపురం రేంజ్ డి.ఐ.జి డాక్టర్ షిమోషి ఐపీఎస్ జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఐపీఎస్ ప్రణాళికలు సిద్ధం చేశారు. తాడిపత్రి పట్టణంలోకి అనుమానితులు,అల్లరి మూకలు ప్రవేశించకుండా అష్టదిగ్బంధనం కోసం డి.ఐ.జి, ఎస్పీలు గురువారం కలియ తిరిగారు.పట్టణంలో ప్రవేశించే అన్నిరహదారుల్లోని పట్టణ శివార్లలో పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.ఆయా ప్రాంతాలలో చేపట్టాల్సిన బందోబస్తును సమీక్షించారు.

సంబంధిత పోస్ట్