కోడిపందాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి

58చూసినవారు
కోడిపందాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి
ముదిగుబ్బ రూరల్ పరిధిలోని పట్టణం సరిహద్దు ప్రాంతంలోని పి.కొట్టాల సమీపంలో కోడిపందాలు నిర్వహిస్తున్న కేంద్రాలపై సోమవారం పోలీసులు దాడులు నిర్వహించారు. కోడిపందాలు ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేయడంతో పాటు రూ, 15, 830 నగదు, మూడు ద్విచక్ర వాహనాలు, రెండు కోళ్ళు, 6, కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ శ్యామరావు, పట్నం ఎస్ఐ నరసింహులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్