గుంతకల్లు: నియోజకవర్గం ఇంఛార్జ్ గా ప్రభాకర్ ఎంపిక

72చూసినవారు
గుంతకల్లు: నియోజకవర్గం ఇంఛార్జ్ గా ప్రభాకర్ ఎంపిక
గుంతకల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ (కోఆర్డినేటర్)గా గుంతకల్ పట్టణానికి చెందిన దౌల్తాపురం ప్రభాకర్ ఆదివారం ఎంపికయ్యారు. ఈ మేరకు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా ఆదేశాలు జారీ చేశారు. దౌల్తాపురం ప్రభాకర్ 2014, 2019, 2024 గుంతకల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ అభివృద్ధి కొరకు ప్రభాకర్ ముందుకు వెళ్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్