గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయంలో సచివాలయ టౌన్ ప్లానింగ్ సెక్రటరీలతో మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ శనివారం సమీక్ష నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ. రీసర్వేలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించాలన్నారు. పక్కాగా సర్వే పూర్తి చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రీసర్వేల ట్యాబ్లను సచివాలయ సిబ్బందికి పంపిణీ చేశారు.