గుత్తి మండల ప్రజలకు రుణపడి ఉంటా

57చూసినవారు
గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గుమ్మనూరు జయరాంని గెలిపిస్తే రౌడీ రాజకీయం చేస్తాడాని ఎన్నికల ముందు నాపై ప్రత్యర్థి పార్టీ నాయకులు అబాండాలు వేశారని ఆయన అన్నారు. ఏవి లెక్కచేయకుండా ఎన్నికల్లో తనను అత్యంత మెజార్టీతో గెలిపించిన గుత్తి మండల ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గురువారం గుత్తి మండలం జక్కలచెరువు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్