హిందూపురం లో సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

51చూసినవారు
హిందూపురం పట్టణంలోని సిపిఐ కాలనీల లో గురువారం100వ సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా సిపిఐ హిందూపురం కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు దాదాపీర్ మాట్లాడుతూ సిపిఐ 1925వ సంవత్సరంలో డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్ నందు ఏర్పాట్ చేసి100వ సం, లోకి అడుగు పెట్టినందుకు అప్పటినుండి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేసామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్