దేశ వ్యాప్తంగా సిపియస్ రద్దు చేయాలి:డిటిఎఫ్

72చూసినవారు
దేశ వ్యాప్తంగా సిపియస్ రద్దు చేయాలి:డిటిఎఫ్
దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సిపియస్ఉద్యోగులకు పాత పెన్షన్‌ పునరుద్ధరణ చేశారనీ, మన రాష్ట్రంలో కూడా సిపియస్ ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరించేలా కృషి చేయాలని, రాబోయే కేంద్ర ఎన్నికల మేనిఫెస్టో లో దేశవ్యాప్తంగా సిపియస్ రద్దుచేయాలని ఏపి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కదిరి పట్టణంలో జీవిమాను సర్కిల్ లో ఆదివారం డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్, నాయకులు, తదితరులు వినతిపత్రాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్