అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు: డిటిఎఫ్

1049చూసినవారు
అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు: డిటిఎఫ్
ఉద్యోగ ఉపాధ్యాయులకు అందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగల శుభాకాంక్షలు తెలిపిన డిటిఎఫ్ జిల్లా అధ్యక్ష‌ ప్రధాన కార్యదర్శి కట్టుబడి గౌస్ లాజమ్, షర్ఫోద్దిన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగని గ్రామానికి నూతన శోభను తెచ్చే పర్వదినం అని, నీలోని చెడుని అగ్నికి ఆహుతి చేయడమే భోగి ఈ భోగిపంట ఈ భోగి మీ ఇంట కొత్త వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్