కదిరి డిఎస్పీగా శివనారాయణ స్వామి

71చూసినవారు
కదిరి డిఎస్పీగా శివనారాయణ స్వామి
శ్రీసత్య సాయి జిల్లా కదిరి డిఎస్పీగా శివనారాయణ స్వామి నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమల రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన గతంలో కర్నూలు జిల్లాలో ఎసిబి డిఎస్పి గా పని చేశారు. కదిరి డిఎస్పి గా పనిచేస్తున్న శ్రీలత తిరుపతి మహిళా పిఎస్ డిఎస్పీగా నియమితులయ్యారు.

సంబంధిత పోస్ట్