నీటికుంటను తలిపిస్తున్న అనంతపురం ప్రధాన రహదారి

59చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలో అనంతపురం ప్రధాన రహదారి అయిన సాయిబాబా దేవాలయం దగ్గర శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి చిన్న కుంటను తలపించేలా వర్షపు నీరు నిలిచింది. అక్కడ వుండే మురికి కాలువ పట్టణంలోని ప్రధాన కాలువ కావడంతో దానిని ఆక్రమించడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకో లేదని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్