కళ్యాణదుర్గం పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియా నందు శుక్రవారం డ్రైనేజీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 25 ఏళ్లుగా ఎలాంటి పరిష్కరానికి నోచుకోని డ్రైనేజీ సమస్యను కూటమి ప్రభుత్వం వచ్చాక సమస్యను పరిష్కరించామన్నారు. జరుగుతున్న డ్రైనేజీ పనులు నాణ్యతతో ఉండాలని అధికారులకు, కాంట్రాక్టరు సూచించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.