కుందుర్పి మండలం కరిగానిపల్లికి చెందిన రైతు పొలంలో వ్యవసాయ పరికరాలు చోరీ చేసినట్లు రైతు రుద్రప్ప సోమవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రైతు మాట్లాడుతూ తాను వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నానని ఆ వ్యవసాయ పరికరాలు చోరీ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చోరీ ఘటనతో సుమారు రూ. 40వేలు నష్టం వచ్చిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.