కళ్యాణదుర్గం: గ్రంథాలయ వారోత్సవాల కరపత్రాలు ఆవిష్కరణ

75చూసినవారు
కళ్యాణదుర్గం: గ్రంథాలయ వారోత్సవాల కరపత్రాలు ఆవిష్కరణ
కళ్యాణదుర్గం పట్టణంలోని గ్రంథాలయంలో ఈనెల 14 నుంచి 20 తేది వరకు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు గ్రంథాలయాధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో జడ్పీ హైస్కూల్ (బాలికల), సరస్వతి విద్యా మందిరం ఉపాధ్యాయుల చేతుల మీదుగా బుధవారం గోడపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి వనజ, తిరుమలరావు, ఉపాధ్యాయులు శ్రీమతి మంజుల, శ్రీమతి లీలావతి అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్