కళ్యాణదుర్గం: పోరాటంతోనే సంక్షేమ పథకాలు సాధ్యం: సాకే హరి

70చూసినవారు
కళ్యాణదుర్గం: పోరాటంతోనే సంక్షేమ పథకాలు సాధ్యం: సాకే హరి
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలు తిరిగి అమలు చేయించాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పిలుపునిచ్చారు. గురువారం కళ్యాణదుర్గం ఆర్డీవో కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. రాజీలేని పోరాటాలు చేస్తేనే దళిత, గిరిజనుల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైతే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్