కంబదూరు: మల్లేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 35లక్షల నిధులు మంజూరు

62చూసినవారు
కంబదూరు: మల్లేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 35లక్షల నిధులు మంజూరు
కంబదూరు మల్లేశ్వరస్వామి ఆలయంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రూ. 35లక్షల నిధులను కేంద్రం మంజూరు చేసిందని మంగళవారం ఆలయ కమిటీ వారు విలేఖరులకు తెలిపారు. ఇప్పటికే మరుగు దొడ్లు నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభించినట్లు కేంద్ర పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. త్వరలోనే పనులు పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ ఆలయం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రాచీన కట్టడంగా గుర్తింపు పొందింది.

సంబంధిత పోస్ట్