మడకశిర మండలం, పాపసానిపల్లి గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త కిష్టప్ప, కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని గురువారం హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించిన మడకశిర శాసనసభ్యులు ఎమ్మెస్ రాజు. అనంతరం డాక్టర్లతో మాట్లాడుతు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.