ఎముకల గుట్టపల్లి ప్రభుత్వ లేఅవుట్ ను పరిశీలించిన నాయకులు

54చూసినవారు
గోరంట్ల మండల కేంద్రంలోని ఎముకల గుట్టపల్లి ప్రభుత్వ లేఅవుట్ ను శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు స్వర్ణలత అధ్యక్షతన పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ లబ్ధిదారులు అనేక విషయాలు, సమస్యలను నాయకులుకి తెలిపారు. వీటిలో ప్రధానంగా డంపింగ్ యార్డ్, చికెన్ వ్యర్థ పదార్థాల వల్ల దుర్వాసన వస్తూ తల తిరుగుడు, తలనొప్పి భరించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా అనేక సమస్యలను తీసుకురావడం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్