సృష్టికి జీవం పోసే అమ్మ రుణం తీర్చుకోలేనిది: వేణుగోపాలరావు

52చూసినవారు
సృష్టికి జీవం పోసే అమ్మ రుణం తీర్చుకోలేనిది: వేణుగోపాలరావు
సృష్టికి జీవం పోసే అమ్మ రుణం తీర్చుకోలేనిది అని పరిగి వేణుగోపాలరావు పేర్కొన్నారు. శ్రీసత్య సాయి జిల్లా పరిగి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం గర్భిణీ మహిళలకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా వైద్య పరీక్షలకు వచ్చిన గర్భిణీ మహిళలకు దివ్య ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పరిగి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ఉచితoగా పౌష్టికాహారం అందించారు. కార్యక్రమంలో డాక్టర్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్