పెనుకొండ: బీటీ రోడ్డు పనులను పరిశీలించిన మంత్రి సవిత

56చూసినవారు
పెనుకొండ పట్టణంలోని పాత చెక్ పోస్ట్ వద్ద నుండి కుంభకర్ణ విగ్రహం వరకు వేసిన బీటీ రోడ్డు పనులను ఆదివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గుట్టూరు నుండి మరువకుంటపల్లి వరకు, పెనుకొండ నుండి కుంభకర్ణ విగ్రహం వరకు బీటీ రోడ్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.18కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గతంలో ఈ రోడ్డు గుంతలు మయంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్