బుక్కపట్నం: దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు

57చూసినవారు
బుక్కపట్నం మండల కేంద్రమైన బుక్కపట్నం గ్రామం నుంచి పుట్టపర్తికి వెళ్లే రహదారిపై గుంతలు ఏర్పడి ప్రయాణాలకు ఇబ్బందిగా మారగా అధికారులు రహదారులకు మరమ్మతులమరమ్మతులు చేపట్టారు. ఆదివారం జేసీబీ యంత్రంతో పాత రహదారిని త్రవ్వి మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. రహదారి మరమ్మత్తుమరమ్మతు పనులు త్వరగా పూర్తిచేయాలనిపూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్