జిల్లా కలెక్టర్ ను కలిసిన పెనుగొండ ఆర్డిఓ

77చూసినవారు
జిల్లా కలెక్టర్ ను కలిసిన పెనుగొండ ఆర్డిఓ
శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ను పెనుగొండ నూతన ఆర్డీవో ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. పెనుగొండ రెవెన్యూ డివిజన్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఆనంద్ మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ టిఎస్ చేతను కలిసి పుష్పగుచ్చమంద చేశారు. రెవెన్యూ డివిజనల్ పరిధిలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని కలెక్టర్ ఆర్డీవోను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్