పుట్టపర్తిలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మించనున్నాం: మంత్రి

54చూసినవారు
పుట్టపర్తిలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మించనున్నాం: మంత్రి
అంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, ఒంగోలు, పుట్టపర్తిలో కొత్త ఎయిర్పోర్టులను నిర్మించనున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ ఎయిర్పోర్టులకు శంకుస్థాపన త్వరలో ఉంటుందని, భూసేకరణ పూర్తయ్యాక నిర్మాణం ప్రారంభిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఏడు కొత్త విమానాశ్రయాలకు ఇది అదనంగా ఉంటుందని, శ్రీకాకుళం, ఒంగోలు వంటి ప్రాంతాల్లో కూడా నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్