రాప్తాడు: గతంలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు

50చూసినవారు
రాప్తాడు: గతంలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చిన నాయకుడు చంద్రబాబు అని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. గురువారం వారు మాట్లాడుతూ తాజాగా మంత్రి వర్గంలో దీనిపై తీర్మానం చేయడం, మండలిలో బిల్లు ప్రవేశపెట్టడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష కూడా అదేనన్నారు.

సంబంధిత పోస్ట్