నసనకోటలో ఉచిత కంటి ఆపరేషన్ వైద్య శిబిరం

77చూసినవారు
నసనకోటలో ఉచిత కంటి ఆపరేషన్ వైద్య శిబిరం
నసనకోట జిల్లా పరిషత్ హై స్కూల్ నందు బెంగళూరు శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో.. రామగిరి తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 138 మంది కంటి పరీక్షలు చేయించుకోగా, అందులో 75 మంది ఆపరేషన్ కు ఎంపికయ్యారు. కాగా ఉచిత కంటి ఆపరేషన్ క్యాంప్ నిర్వహించినందుకు పరిటాల కుటుంబానికి, తెలుగుదేశం నాయకుల కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గడ్డం ముత్యాలు, నసనకోట ఎంపీటీసీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్