అనంతపురంలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం విజయవంతం

80చూసినవారు
అనంతపురంలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం విజయవంతం
అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో జరిగిన కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంలో యస్ యస్ బి యన్ డిగ్రీ కళాశాల యన్ సి సి క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి మా సి తి ఓ ,మురళి, సర్ మరియు లెఫ్టినెంట్ డాక్టర్ రంగనాథన్, రిటైర్డ్ సైనికులతో పాటు హాజరయ్యారు. విశ్రాంత సైనికులు తమ అనుభవాలను పంచుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్