స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే పరిటాల సునీత

56చూసినవారు
స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే పరిటాల సునీత
రామగిరి మండలంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పరిటాల సునీత పాల్గొన్నారు. ముందుగా నసనకోట ఎంజేపీ గురుకుల పాఠశాలలో త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థుల వేషదారణలు చూసి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ చిన్న వయసు నుంచి జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలనీ సూచించారు. నేటి విద్యార్థులు రేపటి భావి భారత పౌరులు అని ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందన్నారు.

సంబంధిత పోస్ట్