రాప్తాడు: ఈ నెల 17 న విద్యుత్ సరఫరా కు అంతరాయం

85చూసినవారు
రాప్తాడు: ఈ నెల 17 న విద్యుత్ సరఫరా కు అంతరాయం
కనుముక్కల పంచాయతీ సబ్ స్టేషన్ కింద ఉన్న గ్రామాలు వెల్దుర్తి, కనుముక్కల, బసంపల్లి ఆమిదాలకుంట, ఓబులంపల్లి, పి. సి పేట, నరసింగ రాయుని పల్లి గ్రామాలకు గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా కు అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. సబ్ స్టేషన్ నందు మెయింటెనెన్స్ మరమత్తులు చేస్తునందున్న పవర్ ఆఫ్ చేస్తున్నట్లు తెలిపారు. కావున దీనిని ప్రజలందరూ గమనించి సహకరించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్