రాప్తాడు వాసికి స్టేట్ క్రియేటివ్ టీచర్ అవార్డు

63చూసినవారు
రాప్తాడు వాసికి స్టేట్ క్రియేటివ్ టీచర్ అవార్డు
కాకినాడ జిల్లాకు చెందిన క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 29న రాష్ట్రస్థాయిలో పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో రాప్తాడు మండలం కందుకూరు గ్రామానికి చెందిన బండి పవన్ కళ్యాణ్ ఉత్తమ ప్రతిభ కనబర్చగా మొదటి స్థానం లభించింది. ఈ మేరకు అకాడమీ సభ్యులు సోమవారం క్రియేటివ్ టీచర్ అవార్డు ను అందించారు. అనంతపురం జిల్లాకి సంబంధించిన ఆర్టిస్ట్ లు, టీచర్లు ఆయన్ను అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్