ఉమ్మడి జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈగా సంపత్ కుమార్

69చూసినవారు
ఉమ్మడి జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈగా సంపత్ కుమార్
ఉమ్మడి అనంతపురం జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈగా కొమ్ము సంపత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారని ఎమ్మార్పీఎస్ తాడిపత్రి నియోజకవర్గ కో ఇన్ఛార్జ్ పెద్ద పుల్లయ్య ఆదివారం పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించిన సంపత్ కుమారు ఎమ్మార్పీఎస్ తాడిపత్రి టీం తరఫున శుభాకాంక్షలు తెలిపామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్