వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

81చూసినవారు
వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలోని పైలబోయినపల్లి కనుమ వెంకటరమణ స్వామికి.. శనివారం మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారని ప్రచారం చేయటం తగదన్నారు. ఆలయ విశిష్టతను అపవిత్రం చేసినందుకు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్