రెండో శ్రావణ శనివారం భక్తులతో పోటెత్తిన ప్రసిద్ధ ఆలయం

82చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలోని నేమకల్లు గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ ఆంజనేయ ఆలయాలకి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం రెండో శనివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. శ్రావణ మాసంలో నేమకల్లు ఆంజనేయుడి ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంజన్న నామస్మరణతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది.

సంబంధిత పోస్ట్